విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మోడల్ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరపు ఫలితాలలో మంచి ప్రతిభను ఘనపరిచినట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరములు 88 మందికి గాను 37 మంది ఉత్తీర్ణత కావడం జరిగిందని 42.05శాతము నమోదు కావడం జరిగిందన్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 47 మంది విద్యార్థులకు గాను 32 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కావడం జరిగిందని ఉత్తీర్ణత శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ప్రతిభజాటిన వారందరికీ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్మీడియట్లో మోడల్ జూనియర్ కళాశాల ప్రతిభ
RELATED ARTICLES