Homeఆంధ్రప్రదేశ్హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

- Advertisement -


విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ ) ఛాన్సలర్ మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అనుబంధ పిటిషన్ ను కొట్టేసింది కిడ్నాప్ నాకు ముందు తర్వాత వర్సిటీ వీఆర్వో సతీష్ తో మోహన్ బాబు మాట్లాడారని మెసేజ్ లు పంచుకున్నారని పోలీసులు చెబుతున్న విషయాన్ని గుర్తుచేసింది ప్రధాన వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామంటూ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తీర్పును మార్చి మూడవ తేదీకి వాయిదా వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు