Wednesday, December 4, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముస్లిం మత పెద్ద ఇలాహి అబ్దుల్ సలాం గుండెపోటుతో మృతి

ముస్లిం మత పెద్ద ఇలాహి అబ్దుల్ సలాం గుండెపోటుతో మృతి

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ముస్లిం మత పెద్ద అయినా ఇలాహి అబ్దుల్ సలాం (60) గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మృతుని ఇంటికి వెళ్లి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వీరి మరణం కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు సుధాకర్, నాయకులు అబ్దుల్ మునఫ్ , మహేష్ చౌదరి, నాగూర్ హుస్సేన్, నడిమి మషీద్, అస్లాం, రాళ్లపల్లి షరీఫ్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు