విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని స్థానిక కే .హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల మధ్య జాతీయ బాలికా దినోత్సవం మహిళా సాధికారత సెల్ (ఉమెన్ ఎంపౌర్మెంట్ సెల్)
కో-ఆర్డినేటర్ యం.భువనేశ్వరి, విద్యార్థులను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా॥. కె. ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్.. డా॥ కె. ప్రభాకర్ రెడ్డిగారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించబడుతోంది అని, 2008లో స్రీ శిశు సంక్షమశాఖ ఆధ్వర్యం లో ప్రారంభించడం జరిగింది అని,భారత దేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న విద్య పోషకాహారం, బాల్య వివాహాలు, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, సామాజిక అభివృద్ది , ఎదుగుదల.. వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో డా॥ ఎస్. చిట్టెమ్మ , డా.బి. త్రివేణి,డా. ఎన్ షమీవుల్లా డా. బి. గోపాల్ నాయక్, ఎ.కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి , యం. పుష్పావతి బి. ఆనంద్, యం సరస్వతి, .బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం
RELATED ARTICLES