- Advertisement -
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల మానవతా సంస్థకు దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నున్న నాగేశ్వరరావు చిన్ని 50 వేల రూపాయలు విరాళాన్ని శనివారం నాడు అందజేశారు దేవరపల్లిలో మానవతా సంస్థ సభ్యుడు బళ్ళ సూర్య చక్రంకు విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ దేవరపల్లి మండల మానవతా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యంగా శాంతి రథం నిర్వహణ చేపడుతుందని అన్నారు దేవరపల్లి మండల మానవతా సంస్థ సభ్యులు దాత నున్న నాగేశ్వరరావును అభినందించారు


