Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅసభ్యంగా ప్రవర్తిస్తున్న హిజ్రాలపై వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ హెచ్చరిక

అసభ్యంగా ప్రవర్తిస్తున్న హిజ్రాలపై వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ హెచ్చరిక

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని హిజ్రాలు గత కొన్ని నెలలుగా భిక్షాటన చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులు మేరకు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ పట్టణంలోని హిజ్రాలను అందరినీ పిలిపించి తనదైన సైనిలో హిజ్రాలకు హెచ్చరికను జారీ చేశారు
హద్దులు దాటితే కఠిన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామని సీఐ మరోసారి హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు