Saturday, January 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడిగ్రీ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

డిగ్రీ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో చదువుతున్న భార్గవి అనే విద్యార్థినికి, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్రప్రసాద్ తన వంతుగా రూ.4,000 సహాయాన్ని అందించారు. ఈ పైకమును డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ముషలి రెడ్డికి అందజేశారు. అనంతరం ఆ విద్యార్థిని సిఐకు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు