మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ విద్యార్థులకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత, ఆప్తాలమీక్ ఆఫీసర్ ఉరుకుందప్ప తెలిపారు. అనంతరం వారు గొట్లురు జడ్పీ హైస్కూల్లో లోని విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ జగన్నాథం, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, సిహెచ్ఓ అఖిల, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యార్థులకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా లక్ష్యం
RELATED ARTICLES