- Advertisement -
విశాలాంధ్ర నందిగామ:- స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వైవిఎల్ నాయుడు నందిగామ రూరల్ సిఐ గా బదిలీపై వెళ్లగా నందిగామ పట్టణ సీఐగా పి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు గతంలో ఇదే నందిగామ పోలీసు స్టేషన్ లో ఎస్ఐ గా పని చేసిన పి శ్రీనివాస్ పదోన్నతి పై సీఐగా మైలవరం ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాలలో బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం సైబర్ క్రైమ్ సీఐగా పనిచేస్తూ బదిలీపై నందిగామ సిఐగా బాధ్యతలు స్వీకరించారు…


