విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని మార్కెండేయ స్వామి ఆలయంలో పద్మశాలీయ బహుత్తమ క్యాలెండర్లను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు.అనంతరం మార్కెండేయస్వామికి ప్రత్యేకపూజలు చేయించారు. వారు మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషిచేస్తామని ఆ సంఘం అధ్యక్ష,ఉపాధ్యక్షులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం అద్యక్ష,ఉ పాధ్యక్షులు పుత్తారుద్రయ్య, జింకా నాగభూషణ, ప్రదానకార్యదర్శి మెటికల బాలకుళ్లాయప్ప, కమిటిసభ్యులు భాస్కర్, శ్రీనివాసులు, గంగాధర్,శివ, లక్ష్మీనారాయణ, పెద్దరెడ్డప్ప, గోవిందు, మోహన్, కరుణాకర్, కృష్ణమూర్తి, రం గస్వామి, అశోక్, చంద్రశేఖర్, కులబాంధవులు పాల్గొన్నారు.
పద్మశాలియా సంఘం నూతన క్యాలెండర్ల ఆవిష్కరణ
RELATED ARTICLES