విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ధర్మవరం వినియోగదారుల సంఘం కార్యాలయంలో (ఎమ్మార్వో ఆఫీస్ పక్కన)నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నూతన కమిటీ అధ్యక్షుడిగా పళ్లెం జనార్ధన్ ను, కార్యదర్శిగా కాకుమాని రవీంద్రబాబును, కోశాధికారిగా ఎన్ సుభాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పదవీ ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించారు. అనంతరం ఎన్నికైన వారు మాట్లాడుతూ వినియోగదారుల సంఘం అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు.
ధర్మవరం వినియోగదారుల సంఘం నూతన అధ్యక్షులుగా పళ్లెం జనార్ధన్
RELATED ARTICLES