విశాలాంధ్ర ధర్మవరం::హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్న విషయం తెలిసిన వెంటనే ధర్మవరపు రాజా హాస్పిటల్ వెళ్లి ఫోన్ ద్వారా సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ను
ధర్మవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. అనంతరం గడ్డం రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితిలో అడిగి తెలుసుకున్నారు.బసవతారకం ఆస్పటల్ ప్రధానమైన డాక్టర్లను కలిసి.
గడ్డం రాజు గోపాల్ వైద్యం పై ప్రత్యేక చొరవ తీసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
గడ్డం రాజగోపాల్ ను పరామర్శించిన పరిటాల శ్రీరామ్
RELATED ARTICLES