Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. ఖరారు చేసిన పవన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. ఖరారు చేసిన పవన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా ఆయన పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారమిచ్చారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు