విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని పూలకుంటపల్లికి చెందిన చంద్రశేఖర్ యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి మృతిని కుటుంబాన్ని పరామర్శించి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శించిన పవన్ కుమార్ రెడ్డి
RELATED ARTICLES