Homeజిల్లాలుశ్రీ సత్యసాయివాహనం వేలంలో అభ్యంతరాలు ఉంటే తెలపండి..

వాహనం వేలంలో అభ్యంతరాలు ఉంటే తెలపండి..

- Advertisement -

ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం;; వాహనం వేలంలో అభ్యంతరాలు ఉంటే తెలపండి అని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన మద్యం రవాణా చేస్తున్న టూవీలర్ యజమాని సి బ్రహ్మం మీద కేసు రాయడం జరిగిందని. ఎక్సైజ్ చట్టం ప్రకారం యజమాని కడప జిల్లా ముసలి రెడ్డి గారి పల్లి తాళ్లపల్లి పోస్టుకు సమాచారాన్ని తెలిపిన కూడా, వారు రాలేకపోవడంతో (పోస్టులో నాట్ సౌండ్ అని రిటర్న్ వచ్చినందున) ఆ ద్విచక్ర వాహనమును ప్రభుత్వం పరం చేసి వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఎవరికైనా అభ్యంతరములు ఉన్నచో 60 రోజులలోపు ఎక్సైజ్ స్టేషన్కు తెలపాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు