సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి ప్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు దస్తావేజు లేఖరులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్లాట్ బుకింగ్ ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.
ఏప్రిల్ 30వ తేదీ నుండి ప్లాట్ బుకింగ్ ప్రారంభం
RELATED ARTICLES