Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్లంబర్స్ నూతన కమిటీ.. సిపిఐ, ఏఐటీయూసీ

ప్లంబర్స్ నూతన కమిటీ.. సిపిఐ, ఏఐటీయూసీ

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్లంబర్స్ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా ఎర్రం శెట్టి రమణ, అధ్యక్షులుగా గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ (కాలనీ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, తేజ్, నాగేంద్ర, మన్సర్, రామసుబ్బయ్య ,సహాయ కార్యదర్శులుగా శివయ్య, చిన్న, మస్తాన్, సురేంద్ర ,కమిటీ సభ్యులుగా సుబ్రహ్మణ్యం, నాగరాజు, ఇమామ్ సాబ్, బాలయ్య, దిలీప్ కుమార్, కాశి, ఆంజనేయులు, శివయ్య, లోకేష్, మధు, శ్రీకాంత్, చంద్రశేఖర్ , నూరుద్దీన్, రామాంజనేయులు, సుబ్బయ్య, ద్వారక, కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ ప్లంబర్స్ కమిటీ అభివృద్ధికి, ప్లంబర్స్ కు ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సిపిఐ ఏఐటియుసి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్లంబర్స్ నూతన కమిటీకి ఏ సమస్య వచ్చినా తాము ముందు ఉంటామని, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంతోనూ అధికారులతోనూ సమన్వయంతో పోరాడుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు