విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ కలసి హైదరాబాదులోని బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నందు పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితులు గూర్చి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యంతో వారు మాట్లాడుతూ తన వంతు సహకారం కూడా అందిస్తానని వారు తెలిపారు.
మెరుగైన వైద్యం అందించండి.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
RELATED ARTICLES