మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పురపాలక సంఘ పరిధిలోని 2025-26 సంవత్సరమునకు దినవారపు మార్కెట్ జంతు వలసలకు సంబంధించిన బహిరంగ వేలం పాట ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎన్. ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన జరగాల్సిన ఈ బహిరంగ వేలం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఆసక్తిగల వేలంపాటదారులు ఈనెల 25వ తేదీన హాజరు కావచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
బహిరంగ వేలం పాట వాయిదా..
RELATED ARTICLES