విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని 23వ వార్డుకు చెందిన టిడిపి మహిళా కార్యకర్త హయాబీ తమ్ముడు కాజు అనారోగ్యం కారణముతో మృతి చెందడం జరిగింది. మృతుడు కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నిరుపేద కుటుంబం మరణించిన వ్యక్తి కొడుకు అనారోగ్య సమస్యలతో మతి సమితం లేకుండా మంచానికే పరిమితం కావడం, అదేవిధంగా అతని భార్య కూడా అనారోగ్య పరిస్థితుల కారణం చేత ఏ పని చేయలేక ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారు. సమాచారం అందుకున్న తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి పట్టణ ప్రముఖులు, దాన శీల హృదయడూ సంద రాఘవ కు సమాచారాన్ని అందించారు. తక్షణమే ఆ కుటుంబ పరిస్థితులు విన్న దాత వెనివెంటనే 16 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించే లేకపోవడంతో ఈ సహాయమును చేయడం జరిగిందని తారచేయుత ట్రస్ట్ వారు తెలిపారు.
టిడిపి మహిళా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సందా రాఘవ
RELATED ARTICLES