విశాలాంధ్ర – నెల్లిమర్ల : రాష్ట్ర స్థాయి సబ్- జూనియర్ బాల- బాలకల ఉమ్మడి కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఈ నెల 14 నుంచి 16 వరకు కడప జిల్లాలో జరగనున్నాయి దీనికి విజయనగరం జిల్లా బాలురు జట్టుకు జెడ్. పి హెచ్ . పాఠశాల జరజాపుపేట కు చెందిన మద్దిల మోహనకృష్ణ 9వతరగతి విద్యార్థి ఎంపికైనట్లు పి ఇ టి ఎన్ సూర్యనారాయణ తెలియపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వి ఆర్ . ఆదినారాయణ మరియు పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.