Homeజాతీయంపసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు...

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు…

- Advertisement -

భారతీయ బంగారం మార్కెట్‌లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ఁసురక్షిత ఆస్తులు వైపుకు ఆకర్షితులవుతున్నారు.ఈ ప్రభావం బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతుంది.
అంతే కాకుండా, అమెరికన్ డాలర్‌కి పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల్లో, అక్టోబర్ 8న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,23,940కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,13,610ని దాటింది.

ఢిల్లీలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,24,090కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ₹1,13,760 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరలు పెరుగుతున్నాయి.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,23,940గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ₹1,13,610కు చేరింది.వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయిల మేర పెరిగాయి.ఇలా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలలో పెరుగుదల కొనసాగుతూ ఉంది.
పెట్టుబడిదారులు మరియు గోల్డ్ మార్కెట్ విశ్లేషకులు ఈ ధరణి గమనిస్తూ భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1, 23, 940, రూ. 1, 13, 610
విజయవాడలో రూ.1, 23, 940, రూ. 1, 13, 610
ఢిల్లీలో రూ. 1,24, 090, రూ. 1, 13, 760
ముంబైలో రూ.1, 23, 940, రూ. 1, 13, 610
వడోదరలో రూ. 1, 23, 990, రూ. 1, 13, 660
కోల్‌కతాలో రూ. 1, 23, 940, రూ. 1, 13, 610
చెన్నైలో రూ.1, 23, 940, రూ. 1, 13, 610
బెంగళూరులో రూ.1, 23, 940, రూ. 1, 13, 610
కేరళలో రూ.1,23, 940, రూ. 1, 13, 610
పుణెలో రూ.1,23, 940, రూ. 1, 13, 610

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 70, 010
విజయవాడలో రూ. 1, 70, 010
ఢిల్లీలో రూ. 1, 60, 010 చెన్నైలో
రూ. 1, 70, 010 కోల్‌కతాలో రూ. 1, 60, 010
కేరళలో రూ. 1, 70, 010
ముంబైలో రూ. 1, 60, 010
బెంగళూరులో రూ. 1, 60, 010
వడోదరలో రూ. 1, 60, 010
అహ్మదాబాద్‌లో రూ. 1, 60, 010
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు