Friday, April 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిజయ దుందుభి మోగించిన జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు

విజయ దుందుభి మోగించిన జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని నెహ్రు నగర్ లో గల జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో విజయదుందుభి మ్రోగించడం జరిగిందని కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సి, హెడ్మాస్టర్ సిస్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 163 మందికి గాను 93 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించడం జరిగిందన్నారు. ఇందులో సి హర్షిని అనే విద్యార్థిని 592 మార్కులతో తన సత్తాను చాటిందని తెలిపారు. తదుపరి ప్రతిపజాటిన విద్యార్థులకు కరెస్పాండెంట్, హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు