Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిశ్వం ఎడ్యుకేషన్ లో ప్రతిభ చూపిన లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు..

విశ్వం ఎడ్యుకేషన్ లో ప్రతిభ చూపిన లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు..

కరెస్పాండెంట్ శంకర నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో నిర్వహించిన జిల్లా లెవెల్ విశ్వబ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ వేది మ్యాథ్స్ లో పట్టణానికి చెందిన లయోలా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పి. మధుసూదన్ ప్రథమ బహుమతి, ఏం. భవాని ద్వితీయ బహుమతిని సాధించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ శంకర్ నాయుడు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు, విజ్ఞానాన్ని, నాలెడ్జ్ నువ్వు పెంచే అంశాలపై ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అబాకస్ విషు వెలివేషన్ పోటీల్లో కూడా మా పాఠశాల నుండి కే. రితికా రెడ్డి మూడవ తరగతి ఫస్ట్ ప్రైజ్, అనంతరం పి. మధుసూదన్ 9వ తరగతి ఎం.భవాని 9వ తరగతి కూడా సాధించడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులందరినీ కూడా కరెస్పాండెంట్ శంకర నాయుడుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు