Homeజిల్లాలుఅనంతపురంవిద్యార్థులు యోగ సాధన చేయాలి

విద్యార్థులు యోగ సాధన చేయాలి

- Advertisement -

యోగ సేతు పోస్టర్ ను విడుదల చేసిన వీసీ సుదర్శన్ రావు

విశాలాంధ – జేఎన్టీయూ ఏ: భారతీయ యోగా సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో ఫిబ్రవరి 2026 పిబ్రవరి 13 వ న నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి) లో “యోగ సేతు – అనే జాతీయ స్థాయి ఒక రోజు యోగా సదస్సు పోస్టర్ ను మంగళవారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. మానసిక రుగ్మతలను , పరిపూర్ణ ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని అందిస్తుంది అన్నారు. ప్రతి విద్యార్థి యోగ సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సదస్సు “యువ మనస్ స్వస్థ్య”, “నషా ముక్త్ భారత్ అభియాన్” అనే ప్రధాన ఆశయాలతో యువతలో మానసిక ఆరోగ్యం, వ్యసన విముక్తి , సమగ్ర ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు
కన్వీనర్ యజ్ఞేష్ సింగ్,ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర సమన్వయకర్త డా. జి మమత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు