Thursday, April 3, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావిద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సుజనా ఫౌండేషన్..

విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సుజనా ఫౌండేషన్..

విశాలాంధ్ర- నందిగామ: సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థులకు విజయవాడ రాపిడో నందు 9 మంది కి అవకాశాలు దక్కయని సుజనా ఫౌండేషన్ నందిగామ బ్రాంచ్ నిర్వాహకులు కొంగర దుర్గాప్రసాద్ ఓ ప్రకటన ద్వారా బుధవారం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ ద్వారా టెన్త్ ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉచిత కంప్యూటర్ శిక్షణలు అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు 2025 డిగ్రీ పూర్తి చేసుకొని ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందిన 9 మంది విద్యార్థులకు జాబ్ మేళా నందు అవకాశాలు అవకాశాలు దక్కటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు