Thursday, December 11, 2025
Homeఆంధ్రప్రదేశ్9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

- Advertisement -


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్‌కి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల ఆధిక్యం.


కాంగ్రెస్ నేతల సంబరాలు..

జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, ఇతర ముఖ్య నేతలు. ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. జూబ్లీహిల్స్ విజయం ఖరారు కావడంతో మిఠాయిలు పంచుకున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు