Homeఆంధ్రప్రదేశ్తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు

- Advertisement -


AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటింది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు