Thursday, May 29, 2025
Homeజిల్లాలుఏలూరుపేదల పాలిట పెన్నిధి స్వర్గీయ నందమూరి తారక రామారావు

పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ నందమూరి తారక రామారావు

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పరింపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు జేష్ఠ రామకృష్ణారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు