Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రాంతీయ ప్రెస్ క్లబ్లో డాక్టర్ బి.ర్.అంబేద్కర్ కు నివాళులు

ప్రాంతీయ ప్రెస్ క్లబ్లో డాక్టర్ బి.ర్.అంబేద్కర్ కు నివాళులు

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీంపల్లి తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానీయుడు డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ అని,రాజ్యాంగంతో పేదలకు న్యాయం జరుగుతుందని,రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, రాజాం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీంపల్లి తిరుపతిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు