- Advertisement -
విశాలాంధ్ర–దేవరపల్లి:గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి గ్రామ పంచాయతీ కోత్తగూడెం గ్రామం లో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేమద్ధిపాటి వెంకటరాజు గారి సహకారంతో నిర్మితమవుతున్న డ్రైనేజీ పనులను దేవరపల్లి సొసైటీ చైర్మన్ ఉప్పులూరి రామారావు ఆదివారం పరిశీలించి త్వరితగతన పనులు పూర్తయ్యే విధంగా అధికారులను కాంట్రాక్టర్లకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే కొత్తగూడెం గ్రామస్తులతో కలిసి గ్రామంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు పరిశీలించారు


