Tuesday, June 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడిప్యూటీ ఎంపీడీవో గా వెంకటేష్ చౌదరి

డిప్యూటీ ఎంపీడీవో గా వెంకటేష్ చౌదరి

విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో గా ఏలూరి వెంకటేష్ చౌదరి బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో మమతా దేవి బదిలీపై వెళ్లారు. తాడిపత్రిలో విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ చౌదరి ధర్మవరం బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని సమస్యల పరిష్కారానికై తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు