Wednesday, April 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివినాయక కూచిపూడి నృత్యాలయం కు ఐదు స్వర్ణ మంజరి అవార్డులు

వినాయక కూచిపూడి నృత్యాలయం కు ఐదు స్వర్ణ మంజరి అవార్డులు

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి వినాయక కూచిపూడి నృత్యాలయం,కు గురువు శ్రీలేఖ స్వర్ణ గిరీశ్వర, విద్యార్థులకు “స్వర్ణ మంజరి” అవార్డులు వరించాయి. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళానృత్య సంస్కృతి సంస్థ వారు, ఈనెల 29- శనివారం రోజున,స్వర్ణగిరి వెంకటేశ్వర దేవస్థానం భువనగిరి హైదరాబాద్ లొ నిర్వహించిన, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కారాలు భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిని వినాయక కూచిపూడి నృత్యాలయం ధర్మవరం కు చెందిన స్టూడెంట్స్ కు,సునీత, అమృత,హేమావతి, నవ్యశ్రీ, వన్యశ్రీ, లకు ఐదు అవార్డులు రావడం జరిగిందని, గురువు శ్రీలేఖ తెలిపారు. ఈ సందర్భంగా నృత్య కళాకారులకు గురువుతో పాటు తల్లిదండ్రులు, కళాకారుల అభిమానులు కుటుంబ సభ్యులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు