బంధనాథం సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పీఆర్టీ వీధి వద్ద గల ఆదర్శ పార్క్ నందు గత రెండు వారాలుగా చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇకనుంచి చలివేంద్రంలో నన్నారి రక్షణ లేదా మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ముఖ్య అతిథులుగా విచ్చేసిన బంధనాదం సూర్య ప్రకాష్, భాస్కరయ్య చిన్నప్ప తెలిపారు. అనంతరం చలివేంద్రంలో హిందీ పండిట్ వేణుగోపాల్ ఆచార్యులు, చిన్నప్ప, సూర్య ప్రకాష్, భాస్కరయ్య చేతులమీదుగా నన్నారేని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆదర్శ సేవా సంఘము, ఆదర్శ గ్రీన్ పార్క్ ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.
ఆదర్శ పార్కులో చలివేంద్రం తో పాటు పలు పానీయాలు పంపిణీ చేస్తాం..
RELATED ARTICLES