Monday, January 13, 2025
Homeఆంధ్రప్రదేశ్త్వరలో బిజెపిలో చేరుతాను.. వైఎస్ఆర్సిపి నాయకుడు కృష్ణాపురం జమీర్

త్వరలో బిజెపిలో చేరుతాను.. వైఎస్ఆర్సిపి నాయకుడు కృష్ణాపురం జమీర్

విశాలాంధ్ర ధర్మవరం ; వైయస్సార్సీపి నాయకుడు కృష్ణాపురం జమీర్ త్వరలో బిజెపిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్డీఈఓ కార్యాలయంలో గల ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో జమీర్ కుమారుడు సహిన్స అహ్మద్, మాజీ కౌన్సిలర్ వడ్డే నారప్ప ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు