Homeతెలంగాణఎమ్మెల్సీ శంభిపూర్ రాజుకి పలువురి నాయకుల శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుకి పలువురి నాయకుల శుభాకాంక్షలు

- Advertisement -

విశాలాంధ్ర-దుండిగల్:బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధి 295 డివిజన్ శంభిపూర్‌ లోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో భౌరంపేట్‌ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొని శంభిపూర్ రాజుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్,భౌరంపేట్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి,నాయకులు చింత వెంకట్,గడిల బాబు,గడిల చింటూ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు