Friday, April 25, 2025
Homeవ్యాపారంఇ-కామర్స్‌ మోసాలను అరికట్టేందుకు అమేజాన్‌ చర్యలు

ఇ-కామర్స్‌ మోసాలను అరికట్టేందుకు అమేజాన్‌ చర్యలు

బెంగళూరు: ఆన్‌ లైన్‌ షాపింగ్‌ పెరిగిన నేపథ్యంలో ఇ-కామర్స్‌ మోసాలను అరికట్టేందుకు అమేజాన్‌ నిఘా సంరక్షకునిగా నిలిచింది. తమ వ్యవస్థను కాపాడటానికి ఆధునిక వ్యూహాలను వినియోగిస్తోంది. సామాజిక మాధ్యమంలో మోసపూరితమైన కార్యకలాపాలు, ఇకామర్స్‌, ఎంటర్‌ ప్రైజ్‌ మరియు ఫిన్‌ టెక్‌ ప్లాట్‌ ఫాంలు దేశంలో గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగాయి. సెల్లర్‌-సంబంధిత సవాళ్లు, ఫుల్‌ ఫిల్మెంట్‌ నెట్‌ వర్క్‌ ఆందోళనలు, కస్టమర్‌కు చిక్కు సమస్యలు వంటి సవాళ్లు ఉన్నాయి. అందుకే సురక్షితమైన, నమ్మకమైన షాపింగ్‌ వాతావరణాన్ని కేటాయించడానికి అమేజాన్‌ చొరవ చూపుతోంది. మెరుగుపరచబడిన భద్రతా చర్యలు, సెల్లర్‌ అకౌంట్‌ ధృవీకరణ, సురక్షితమైన ప్యాకేజింగ్‌, ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ, ఏఐ-పవర్డ్‌ నిఘా, 24/7 కస్టమర్‌ మద్దతు వంటి చర్యలు తీసుకుంటున్నది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు