- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన మెహబూబ్ షరీఫ్ ఖాన్ కుమార్తె తానియా ఖాన్ (17 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని టూ టౌన్ పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు స్నేహితులను, బంధువులను విచారించగా ఫలితం లేకపోవడంతో పోలీసులు కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ బాలిక ఎవరికైనా కనపడిన యెడల సెల్ నెంబర్ 9347298729కు గాని టూ టౌన్ పోలీసులకు గాని తెలపాలని తెలిపారు.


