బెంగళూరు: భారతదేశానికి చెందిన స్వదేశీ ఈకామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట తాజాగా “లాస్ట్మైల్ లీప్: భారతదేశపు ఎలకిక్ మొబిలిటీ పరివర్తనను వేగవంతం చేయడానికి డెలివరీ ఫ్లీట్‌లను బలోపేతం చేయడం” అనే వైట్‌పేపర్‌ను విడుదల చేసింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా 6,000 మందికి పైగా విష్ మాస్టర్స్, అంటే, డెలివరీ భాగస్వాములపై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందింది. ఈ అధ్యయనం ప్రకారం, ద¿ాìణ భారతదేశంలోని డెలివరీ భాగస్వాములు ఎలకిక్ వాహనాలకు మారడానికి గట్టి ఆసక్తి చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న దక్షిణ ప్రాంతానికి చెందిన వారిలో సుమారు 48% మంది ఈవీలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఫలితాలు, దక్షిణ ఎకోసిస్టమ్‌లో ఎలకిక్ భారత డెలివరీ bకోసిస్టమ్‌లో ఎలకిక్ మొబిలిటీపై వేగంగా పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తున్నాయి. రైడర్లు ఈవీలను స్వీకరించడం ద్వారా లభించే ఆర్థిక, ఆపరేషనల్ ప్రయోజనాలను ఎక్కువగా గుర్తిస్తున్నట్లు ఈ నివేదిక తెలియజేస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం, డెలివరీ భాగస్వాముల్లో ఈవీలను స్వీకరించాలనే ఆసక్తి గణనీయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 46% మంది ప్రత్యుత్తరదారులు ఎలకిక్ వాహనాలకు మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
దక్షిణాదిన ఈవీలవైపు మొగ్గుః ఫ్లిప్‌కార్ట అధ్యయనం
- Advertisement -


