Homeవ్యాపారంవన్‌ప్లస్ నోర్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ

వన్‌ప్లస్ నోర్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ

- Advertisement -

న్యూదిల్లీ: వన్‌ప్లస్ ఇండియా ఈరోజు నోర్డ్ 6ను ఆవిష్కరించింది. ఆధునిక హస్ట్లర్‌కు స్పష్టమైన ఆధిక్యం అందించేందుకు రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్, విభాగంలో తొలిసారిగా 165 ఎఫ్.పి.ఎస్. గేమింగ్ అనుభవాన్ని అందిస్తూ అద్భుతమైన గ్రాఫిక్ స్మూత్‌నెస్‌ను ఇస్తుంది. అలాగే, 9000 ఎం ఏ హెచ్ సామర్థ్యంతో ఉన్న, తన విభాగంలోనే అతిపెద్దదయిన భారీ ఎస్.ఐ.కార్బన్, అనేది పవర్‌పై ఉన్న ఆందోళనకు ముగింపు పలుకుతుంది. వన్‌ప్లస్ నోర్డ్ 6, మధ్యశ్రేణి ఫోన్లపై ఉన్న అంచనాలను కొత్తగా నిర్వచిస్తుంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి ఎఐ, అత్యంత మన్నికైన నిర్మాణం, ఉపయోగకరమైన మరియు సామర్థ్యవంతమైన కెమెరాతో పాటు, ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 15 నుండి ప్రేరణ పొందిన డిజైన్ డి.ఎన్.ఎ.ను కలిపి అందిస్తుంది. ఫలితంగా, ప్రతి రోజువారీ పనిని వేగవంతంగా మార్చి, సాధారణ విజయాలను కూడా ప్రత్యేకంగా నిలిపే సంపూర్ణ, ఎలాంటి రాజీ లేని ప్యాకేజ్‌ను అందిస్తుంది. వన్‌ప్లస్ నోర్డ్ 6, చిప్‌సెట్ పనితీరు మరియు గేమింగ్ సామర్థ్యాల అద్భుత సమ్మేళనాన్ని అందిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు