Friday, January 23, 2026
Homeవ్యాపారంసంతూర్‌ రాయల్‌ సాండిల్‌ విడుదల

సంతూర్‌ రాయల్‌ సాండిల్‌ విడుదల

- Advertisement -

వరంగల్‌ః సంతూర్‌ రాయల్‌ సాండిల్‌ అనేది విప్రో వినియోగదారుల సంరక్షణ, కాంతి అనేది ఒక ప్రీమియం సంతూర్‌ పోర్ట్‌పోలియో కిందకి వస్తుంది. అది కొత్త ట్రిపుల్‌ సాండిల్‌ ప్యాక్‌ను పరిచయం చేస్తూ దాని చర్మ సంరక్షణ రేంజిని విస్తరించింది. సినీ నటి మీనాక్షి చౌదరీ టీవీ కమర్షియల్‌ ద్వారా దీన్ని లాంచ్‌ చేశారు. ఈ కొత్త ఆఫర్‌ మూడు ఉత్పత్తులు అయిన సోప్‌, సాండిల్‌ వుడ్‌ ఫేస్‌ ప్యాక్‌, సాన్డిల్‌ ఫేస్‌ క్రీమ్‌లతో మనల్ని దగ్గరకు చేరుస్తుంది. మూడు దశల చర్మ సంరక్షణలో భాగంగా మెరుగైన పనితీరుని అందిస్తూ చర్మ సౌందర్యాన్ని పెంచుతూ నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఎంఎస్‌ పరిశోధన క్లినిక్‌ నిర్వహించిన క్లినికల్‌ అధ్యయనం ప్రకారం ఒక వారం రోజుల వాడుక తరువాత మెరుగైన మురుగుదలని చూసామని రెజిమెన్‌ వివరించారు. టాన్‌ తగ్గడం మాత్రమే కాకుండా నాల్గవ వారంలో నల్ల మచ్చలు కుడా తగ్గి మంచి కాంతిని గమనించారు. ఈ ఫార్ములాని డెర్మటాలజీ ప్రకారం టెస్ట్‌ చేసారు. ఇది అన్ని రకాల చర్మాల వారికి సరిపోతుందని లైతెనింగ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ ప్రసన్న రాయ్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు