Homeవ్యాపారంఅమేజాన్‌ పేతో అదనపు ప్రైమ్‌ డే ప్రయోజనాలు

అమేజాన్‌ పేతో అదనపు ప్రైమ్‌ డే ప్రయోజనాలు

- Advertisement -

ముంబయి: ప్రైమ్‌ డే 2025 సమీపించింది, ఈ ఏడాది జులై 12 నుండి 14, 2025 వరకు ఉంటుంది. ఈ ఏడాది, ఇది 72 గంటల ప్రత్యేకమైన డీల్స్‌, కొత్త విడుదలలు, బ్లాక్‌ బస్టర్‌ ఎంటర్టైన్మెంట్‌తో మరింత పెద్దగా, మెరుగ్గా ఉండబోతోంది. అయితే మీరు స్మార్ట్‌ షాపర్‌ అయినట్లయితే, ఆఫర్ల కంటే ఎక్కువగా డీల్‌ కు ప్రత్యేకించి మీరు అమేజాన్‌ పేని ఉపయోగించినప్పుడు మరింత ఉంటుంది. ట్రావెల్‌, బిగ్‌-టిక్కెట్‌ బైస్‌ నుండి రోజూవారీ అవసరాలు, గిఫ్ట్‌ కార్డ్స్‌ వరకు, మీరు మీ రూపాయిని ఏ విధంగా ఉపయోగించవచ్చో, ఈ ప్రైమ్‌ డేకి మరింత విలువను ఏ విధంగా పొందవచ్చో ఇక్కడ చూడవచ్చు. ప్రైమ్‌ డే సమయంలో ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, లేదా ఫ్యాషన్‌ను కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేస్తే, అమేజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ తో చెల్లిస్తే ఎంతో తేడా కనిపిస్తుంది. ప్రైమ్‌ సభ్యులు ఎల్లప్పుడూ 5% క్యాష్‌ బాక్‌ పొందవచ్చు. ప్రైమ్‌ డే సమయంలో, వారు అదనంగా 5% తక్షణ క్యాష్‌ బాక్‌ కూడా స్వీకరించవచ్చు. మొదటిసారి ప్రైమ్‌ కార్డ్‌ హోల్డర్స్‌ గా ఉన్న వారు రూ.200 క్యాష్‌ బాక్‌, రూ. 2,800- సాధారణ ఆఫర్‌ కంటే ఎక్కువగా రూ. 500 సహా రూ. 3,000 విలువైన వెల్కం రివార్డ్స్‌ సంపాదించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు