Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్చుండి పంచాయతీ లో వీధి లైట్లను మరమ్మతులు చేపించిన సర్పంచ్.. సతీష్

చుండి పంచాయతీ లో వీధి లైట్లను మరమ్మతులు చేపించిన సర్పంచ్.. సతీష్

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి పంచాయతీ లోని చుండి మరియు కాకర్లపాలెం గ్రామాలలో వీధి లైట్లు మరమ్మతులకు గురికావడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తెలుసుకున్న చుండి సర్పంచ్ ఇరుపని సతీష్ మరమ్మతులు గురైన వీధి లైట్లను సిబ్బంది చే మరమ్మతులు చేపించారు. అవసరం అయిన చోట కొత్త వీధిదీపాలు వేసినట్లు సర్పంచ్ సతీష్ తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తన ద్రుష్టి కి తీసుకొని వస్తే సమస్య ను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు