బెంగళూరు: పండగ ఫ్యాషన్, పూజా అవసరాలు, హోమ్ డెకార్, మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, బహుమతుల ఎంపికలు మరియు ఇంకా వాటితో సహా విస్తృత శ్రేణి పండగ అవసరాల్లో అమెజాన్.ఇన్ గొప్ప ఆదాలు తెస్తోంది. అమెజాన్.ఇన్లో శ్రేణుల్లో గొప్ప డీల్స్ తో కుటుంబం, ప్రియతములతో పండగ సీజన్ ను వేడుక చేయడానికి తమకు అవసరమైన ప్రతిది కస్టమర్లు ఆవిష్కరించగలరు. పండగ దుస్తులు, యాక్ససరీస్ తో గార్బా, దాండియా నైట్స్ కు సిద్ధమవడం నుండి పూజా సామగ్రి, దియాలు, అగరుబత్తీలు, పూలు, రంగోలి రంగులు మరియు పండగ అలంకరణల వరకు దుర్గా పూజ, దసరాల కోసం ఇళ్లను సిద్ధం చేయడం వరకు కస్టమర్లు అమెజాన్.ఇన్లో ప్రతి సంబరానికి ఉత్పత్తులను కనుగొనగలరు. కస్టమర్లు మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, నమ్కీన్ లు వంటి పండగ విందులతో పాటు పండగ భోజనాలు, ప్రసాదం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను కూడా అన్వేషించవచ్చు. కస్టమర్లు కేవలం కొన్ని గంటల్లోనే అదే రోజు, మరుసటి రోజు డెలివరీల నుండి ప్రయోజనం పొందగలరు. ఇంకా పైమ్ సభ్యులు 2 లక్షలు కంటే ఎక్కువ ఉత్పత్తులపై అదనంగా 5% తగ్గింపుతో మరింత విలువను పొందవచ్చు. ప్రతి కొనుగోలులో మీ ఆదాలు ఎక్కువ చేయడానికి పైమ్ లో చేరండి. ఆఖరి నిముషంలో పండగ అవసరాల కోసం, అమెజాన్ నౌ 120 కంటే ఎక్కువ నగరాల్లో కేవలం నిముషాల్లోనే వేలాది ఉత్పత్తులను అందచేస్తోంది. ఈ ఎంపికలో పండగ అలంకరణ, పూజా అవసరాలు, పూలు, దాండియా స్టిక్స్, దియాలు, రంగోలి రంగులు, మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, ఇతర రోజూవారీ పండగ అవసరాలన్నింటిపైనా డీల్స్ ఆకర్షిస్తున్నాయి.


