Thursday, May 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం..

ఘనంగా అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం..

దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురు స్వామి విజయకుమార్, కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండపల్లి వెంకట జయప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కేశవ నగర్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురుస్వామి విజయకుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండ్లపల్లి వెంకట జయప్రకాష్, అయ్యప్ప మాలధారణ భక్తాదుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో అయ్యప్ప మాలధారణ భక్తాదులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు