Tuesday, July 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాళ్ల అనంతపురం తండాలో విస్తృతంగా కార్డెన్ /సెర్చ్

రాళ్ల అనంతపురం తండాలో విస్తృతంగా కార్డెన్ /సెర్చ్

అల్లర్లు.. గొడవల జోలికి వెళ్ళకండి.
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ పర్యవేక్షణలో , నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్ల అనంతపురం తండాలో సీఐ శివ రాముడు పోలీసులు , సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లతోపాటు ఇళ్లను రౌడీ షీటర్ లు ,ట్రబుల్ మాంగర్స్ , ఇళ్లను క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమం మదం అమ్మే నివాసాలను తనిఖీలు నిర్వహించారు.
అనంతరం అనుమాన స్పద ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. రోడ్ సేఫ్టీ బాల్య వివాహాలు సైబర్ క్రైమ్ , శక్తి యాప్ ఫై అవగాహన కల్పించారు.
గొడవలు, అల్లర్లు జోలికి వెళ్లొద్దని , జీవితాలు నాశనం చేసుకోవద్దని సి ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు