Wednesday, November 27, 2024
Homeవ్యాపారంఈప్యాక్‌ ప్రి ఫ్యాబ్‌ నూతన ప్రమాణాలు

ఈప్యాక్‌ ప్రి ఫ్యాబ్‌ నూతన ప్రమాణాలు

మంబట్టు (ఏపీ): భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్‌ ప్రిఫ్యాబ్‌ , కేవలం 150 గంటల రికార్డు సమయంలో భారతదేశపు అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని చేయటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌, వినూత్నమైన, వేగవంతమైన నిర్మాణం పట్ల ఈ ప్యాక్‌ ప్రిఫ్యాబ్‌ నిబద్ధతకు నిదర్శనం. మొత్తం 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పూర్తిగా అధునాతన ప్రిఫ్యాబ్రికేషన్‌, పీఈబీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడిరది. ఈ ప్యాక్‌ ప్రిఫ్యాబ్‌ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్‌ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్‌ చేయబడిరది మరియు 120వ గంటకు క్లాడిరగ్‌ చేయబడిరది, నిర్ణీత కాలక్రమంలో పూర్తిగా పనిచేసే భవనం తీర్చిదిద్దబడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు