Wednesday, December 4, 2024
Homeజాతీయంకేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లను 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఈసీని ఆదేశించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు