Friday, August 19, 2022
Friday, August 19, 2022
HomeFeatured

Featured

కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదు..

కేంద్రానికి సమాచారం పంపడంతో ఆ జాబితా నుంచి ఏపీని తొలగించారు: ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్‌దేశంలో ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రాలు విద్యుత్‌ ను కొనుగోలు చేస్తాయనే విషయం అందరికీ...

దిల్లీ ఉప ముఖ్యమంత్రి నివాసం సహా 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..

కొత్త ఎక్సైజ్‌ పాలసీ కేసులో దాడులు చేస్తున్న సీబీఐన్యూయార్క్‌ టైమ్స్‌ సిసోడియాను మెచ్చుకున్న రోజే దాడులన్న కేజ్రీవాల్‌దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మరో ముగ్గురు ఆప్‌ ప్రజా ప్రతినిధుల నివాసాల్లో సీబీఐ...

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి నేడు పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల నేడు, రేపు...

మళ్లీ 15 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు

దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 8 వేలకు తగ్గిన రోజువారీ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 12 వేల మందికిపైగా కరోనా నిర్ధారణకాగా, నేడు...

న్యాయానికి ముగింపు ఇలా ఉంటుందా ? : బిల్కిస్‌ బానో

20 ఏళ్ల కిందట నేడు అనుభవించిన వేదన మళ్లీ నన్ను బాధిస్తోందని బిల్కిస్‌ బానో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 2022 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం సహా...

8 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 8 యూట్యూబ్‌ ఛానళ్లకు బ్లాక్‌ చేసింది. ఈ ఛానళ్లు నకిలీ, దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన ఐటీ రూల్స్‌...

గుజరాత్‌లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

వదోదరలో నిర్మాణంలోని ఫ్యాక్టరీపై దాడిభారీ విలువ చేసే మత్తు పదార్థాలను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకుంది. వదోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా.. 225 కిలోల...

సీఎం కుర్చీకి ఫెవికోల్‌ అంటించుకున్నారు.. నితీశ్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ విసుర్లు

బీహార్‌లో నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ, తేజస్వి యాదవ్‌ కు చెందిన ఆర్జేడీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని వీరి మహాఘటబంధన్‌ ప్రభుత్వం ప్రకటించింది....

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది....

హామీలు గుప్పించకుండా పార్టీలను అడ్డుకోలేం ..

ఉచితాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల సమయంలో హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఉచిత హమీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడిరచింది. ఎన్నికల ప్రయోజనాల కోసం...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img