విశాలాంధ్ర- దేవరపల్లి-:దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరీపట్నం సొసైటీ చైర్పర్సన్ గౌరీపట్నం క్వారీ అండ్ క్రషర్స్ యజమానుల సంఘం అధ్యక్షుడు ఆండ్రు అనిల్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు గౌరీపట్నంలో జరిగాయి ఈ సందర్భంగా టిడిపి నేతలు కార్యకర్తలు అభిమానులు వివిధ శాఖల అధికారులు గౌరీపట్నం పీహెచ్సీ సిబ్బంది సొసైటీ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొట్టారు ధ్రువ కాంత్ ఆండ్రు సతీష్ కె రవికుమార్ బుల్లిన బాబి గౌరీపట్నం చెందిన నేతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనిల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
ఆండ్రు అనిల్ జన్మదిన వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


